
ఈ వార్త చదవండి. ఈ సంగటన గురించి నేనెంతో విచారిస్తున్న. దయచేసి ఇటువంటి పనులు చెయ్యవొద్దని నేను చేతులు జోడించి వేడుకుంటున్న. ఒక్కవేల చేసినా మీ దహన సంస్కారాలకు రావాలని కోరవొద్దు. ఏరే పనిలేదా నాకు? ఎందుకో ఇది నా పిచ్చి తమ్ముడు పని అని నాకు అనుమానంగా వుంది. బన్నిగాడిని చైన్లు సిదం చెయ్యమని చెప్పాలి.
చుడండి అభిమానులు, ముఖ్య మంత్రి అవడం అంటే వంద రోజుల రికార్డు బ్రేకు చెయ్యడం కాదు. నాకు తెలుసు మీరు నాకోసం ప్రనలైన ఇస్తారని (ఈ పిచ్చి పుల్లయలాగ) , ప్రనాలైన తిస్తారని (పాపం రాజశేకర్ :)). అయినా చాల కష్టం. సరే ముఖ్య మంత్రి అయ్యననుకోండి, ఆ తరవాత సంగతీ ఏంటి? ముందుగ మెగా మరిది అరవిందు ఆర్దిక సేఖ కావాలంటాడు. అప్పుడు మీ డబ్బంతా నేరుగా అరవిందు స్విస్ బేంకు అకొంటులోకే. పిచ్చి తమ్ముడు హోం సేఖ తీసుకుంటాడు. మీకు సంజయ్ గాంధీ గుర్తున్నాడా? వాడికన్నా వొంద రెట్లు ఎక్కువ పిచ్చి తమ్ముడుకి. ఇంక పెద్ద తమ్ముడంటారా, నా పదవికే యసరు పెట్టకుండా వుంటే అదే పదివేలు. నిన్నే బల్లయ్యతో మాట్లాడా. మహిళా అభివృద్ది సఖ ఇస్తే నాకు సప్పోర్ట్ ఇస్తా అన్నాడు.
అందుకని పిచ్చి పుల్లయ్యలు, అవేస పడకండి. ఆలోచించండి. ఎప్పటిలా మీమంచి కోరి చెబుతున్నా. తరవాత ముందే చెప్పలేదు అన్నకండి. ఇప్పుడు వీడి దహన సంస్క్యరం ఎలా తప్పించుకోవాలో ఆలోచించాలి.
1 comments:
Hi..friend..dont worry about the tragic incident..and it is clarified that his sucide is due to debts and financial problems..ofcourse being a chiru abhimani..he had regretted of not watching chiru as a c.m...but this type of incidents are not only hurting but also becomes hurdles for chiru in future if in case he comes to politics..is it not..one way we are making him bad think once...!
Post a Comment