పైన చిత్రం చుడండి. మెడలో సిలువ గమనించారా? అదేంటి అనుకుంటున్నారా? బడుగు వర్గాల వోట్లకోసమండి. బన్నిగాడిని క్రైస్తవమతానికి మార్చాం, చరణ్ ని ఇస్లాంకు మారుస్తున్నాం. నేనేమో పెద్ద ఆంజనీయ స్వామి భాక్తుడని మీకు తెలియనే తెలుసు. దీంతో అన్ని వర్గాల వాలని కప్పెసాం. అందు చేత బడుగు వర్గాల వోట్లన్ని మాకే. అద్దుర్సు కద దెబ్బ?
బన్నిగాడు పక్కన పిల్ల ఎవరు? అరవిందు కంగారు పడుతున్నాడు.