Sunday, November 23, 2008

Rare pictures of Hyderabad

పాత హైదరాబాద్ చిత్రాలు. బ్రిటీష్ లైబ్రరి నుండి.






















Wednesday, September 17, 2008

Article on Dana Veera Sura Karna movie.



Here is a nice article by Srinivas Kanchibhotla on the best movie of all times, Dana Veera Sura Karna. It was posted on Idlebrain.com as a part of their Alanati Andalu series.

http://www.idlebrain.com/nosta/goldenfilms/danaveerasurakarna.html

Wednesday, April 23, 2008

యు ట్యూబ్: త్రాచుపాముతో ఆడుకుంటున్న పసి పిల్ల



యనకాల తెలుగులో మాట్లాడుతున్నారు.



దాని మీద ఫాక్ష్ న్యూస్లో.

Saturday, April 19, 2008

యు ట్యూబ్: యవరైన చుసుంటారా నడిచే నక్షత్రాని



ఇది అనుకోకుండా ఒక రోజు చిత్రంలోని పాట. చంద్ర షెకర్ యేలేటి తీసాడు. చాల మంచి చిత్రం. చాల మంచి దర్సకుడు. కాని ఇమద్య idlebrain.com లో జల్సా చిత్రం చాలా బాగుందని, మల్లి మల్లి చుస్తాడని చెప్పాడు. ఇదేమీ విచిత్రం నటరాజ.

యు ట్యూబ్: మర్చిపోయిన మంచి పాటలు



సీతాకోకచిలుక చిత్రంలోని మాటే మంత్రము



గాయం చిత్రంలోని అలుపన్నది వుందా



మహర్షి చిత్రంలోని సుమం ప్రతి సుమం సుమం




మహర్షి చిత్రంలోని మాటరాని మౌనం ఇది. చాల వింతగా వుంటుంది ఈ వీడియో. వంశి ప్రత్యేకత.



యు ట్యూబ్: చెలియ చెలియ పాడిన ఆఫ్రికన్ అమెరికన్



చెలియ చెలియ

యు ట్యూబ్: తెలుగు తీన్మార్ కు మైకిల్ జాక్సన్



రాజులకు రాజు

యు ట్యూబ్: జానపద గీతాలు



నా ముద్దుల పెళ్ళాం.



కుయి కుయంగనే కోడిపిల్ల.



వొద్దొద్దు నాకొద్దే ఈ పెళ్లిచూపుల బాగవతము.


Sunday, April 06, 2008

చిత్రాలు: జానపదాలు


"మాభూమి" సినిమాలోని "పల్లెటూరి పిల్లగాడ"



తెల్లా చీర తెల్లా రైక గొల్ల మల్లమ్మ కోడల



అదినె ఒ అదినె, ని సీరెట్ల చినిగింది ఒ అదినె



ఒ లొట్టా చంప్పలదానా

Thursday, April 03, 2008

తెలుగులో రాప్



"ఒక్క మనిషి" బై "రామ కే"

నిజంగానే రాప్ పాట అండి బాబు. అచ్చుతప్పు కాదు.

Sunday, March 30, 2008

కంత్రి ట్రైలర్



వాన్ టు త్రి నేనొక కంతిరి
నాకు నేనే రాజు మంతిరి
వాయిస్తా పగలు రాతిరి
బై బర్తే వుంది తిమ్మిరి

ఎక్కడా దొరుకని కంత్రి స్టిల్


ఎక్కడో దొరికితేనేగా నేను ఇక్కడ పెట్టేది. కాని ఎక్కువ సైట్స్ లో చిత్రంలేదు. సినిమాలోనిది కాదట.

మనసులో మాట: చిరు: వీడు నిజంగానే కంత్రిగాడు



పైన చలనం చుడండి. నేనేదో హుందాగా ఇంగ్లీషులో ప్లీజ్ కమ్ అంటు ది డయాస్.. హ.. హ.. దట్స్ ట్రు.. అని కుమ్మేస అనుకున్నా. కాని బుడోడు వచ్చి అవార్డు నాకు తిరిగీ ఇచేస్తున్నా అని జలక్ ఇచ్చాడు. నాకైతే లోపల బాంబు పేలింది. శోబన్ బాబు కి అంకితం అని అదని ఇదని ఏదో అన్నేసాడు. బదులు ఏమి చెప్పాలో అర్దం కాలేదు. అమ్యమ్యం అని ఏది అనేసాను. అప్పుడు అర్దమైంది బుడోడికి బెస్ట్ ఆక్టర్ అవార్డు ఎందుకు వచిందో. నిజంగానే మహా కంత్రి గాడు.

కంత్రి పాటలు

తారక్ వచ్చే చిత్రం "కంత్రి" పాటలు మొన్న విడుదలైయాయి. ఈ మధ్య వచ్చిన మాస్ చిత్రాల పాటలకు వేరుగా కొత్తగా వున్నాయి. మని శర్మ సంగీత దర్శకత్వం వహించారు.
----------------------------------------



పాట: వన్ టు త్రి నేనొక్క కంత్ర
రచైత: మెహర్ రమేష్
గానం: ఎం.టి.ఆర్, నవీన్, కారుణ్య.

మెహర్ రమేష్ దర్శకుడు కద, పాటలు గూడ రాస్తాడ?
----------------------------------------



పాట: అమ్మః అనిపించేలా
రచైత: సిరివెన్నెల
గానం: కార్తీక్, చిత్ర

ఈ పాట బాగుందిగాని ఇంతకముందు రాసినంత గొప్పగా సిరివెన్నెల ఈమద్య రాయటలేదు.
----------------------------------------



పాట: వయసునామి తాకెనమ్మి
రచైత: వేటూరి
గానం: హేమచంద్ర, సునిత

తమిళ్ పోకిరిలో ఈపాట వుందట. దానికిగూడ మని శర్మనే సంగీత దర్సకుడట.
----------------------------------------



పాట: ఐ గో క్రేజీ
రచైత: అనంత్ శ్రీరాం
గానం: రాహుల్ నంబయార్, జే

మొత్తం పాట యుట్యుబ్ లో ఇంక పెట్టలేదు.
----------------------------------------

పాట: జంతర్ మంతర్ జింక
రచైత: అనంత్ శ్రీరాం
గానం: రంజిత్, రేట

పాట యుట్యుబ్ లో ఇంక పెట్టలేదు.
----------------------------------------

పాట: రామారే రామ రామ
రచైత: రామజోగయ్య శాస్త్రి
గానం: శంకర్ మహదేవన్, సునిది చవ్హాన్.

పాట యుట్యుబ్ లో ఇంక పెట్టలేదు.

Sunday, February 10, 2008

రొండు ఇంగ్లీష్ పాటలు

Yael Naim - New Soul



ఇ పాట అపిల్ మాక్ బుక్ ఎయిర్ ప్రకటనలో వాడారు.

Feist - 1 2 3 4



ఇ పాట అపిల్ ఐఫోన్ ప్రకటనలో వాడారు.

ఆస్వాదించండి.

Wednesday, February 06, 2008

సిన్ని సిన్ని దానవే ఒ పిల్ల... జానపద గితాలు



దయచేసి ఉదైబానుని టివినుంచి తీసేయండి...



ఆకరిలో ఆ తెల్ల జుట్టాయన ఎవరండి బాబు...

మా టీవిలో "రేల రే రేల" అని ఒక్క ప్రోగ్రాంలో జానపద గితాలు వెశారు. అవ్వి ఎవరో YouTube లోకి ఎక్కించారు. మరికొన్ని కావాలంటే ఇక్కడ చుడండి.

Tuesday, February 05, 2008

మనసులో మాట: చిరు: ఇంక బడుగు వర్గాల వోట్లన్ని మాకే.


పైన చిత్రం చుడండి. మెడలో సిలువ గమనించారా? అదేంటి అనుకుంటున్నారా? బడుగు వర్గాల వోట్లకోసమండి. బన్నిగాడిని క్రైస్తవమతానికి మార్చాం, చరణ్ ని ఇస్లాంకు మారుస్తున్నాం. నేనేమో పెద్ద ఆంజనీయ స్వామి భాక్తుడని మీకు తెలియనే తెలుసు. దీంతో అన్ని వర్గాల వాలని కప్పెసాం. అందు చేత బడుగు వర్గాల వోట్లన్ని మాకే. అద్దుర్సు కద దెబ్బ?

బన్నిగాడు పక్కన పిల్ల ఎవరు? అరవిందు కంగారు పడుతున్నాడు.

Monday, February 04, 2008

కామెడి సిన్సు: భావ భావ పన్నీరు.





కోటా - భ్రమ్మి కలయిక ఎప్పుడు కేకే.