పైన చలనం చుడండి. నేనేదో హుందాగా ఇంగ్లీషులో ప్లీజ్ కమ్ అంటు ది డయాస్.. హ.. హ.. దట్స్ ట్రు.. అని కుమ్మేస అనుకున్నా. కాని బుడోడు వచ్చి అవార్డు నాకు తిరిగీ ఇచేస్తున్నా అని జలక్ ఇచ్చాడు. నాకైతే లోపల బాంబు పేలింది. శోబన్ బాబు కి అంకితం అని అదని ఇదని ఏదో అన్నేసాడు. బదులు ఏమి చెప్పాలో అర్దం కాలేదు. అమ్యమ్యం అని ఏది అనేసాను. అప్పుడు అర్దమైంది బుడోడికి బెస్ట్ ఆక్టర్ అవార్డు ఎందుకు వచిందో. నిజంగానే మహా కంత్రి గాడు.
5 comments:
ఇరగ తీసిండు కదా! పాము చావలేదు, కర్రా విరగలేదు!!
వాన్ టు త్రి నేనొక కంతిరి
నాకు నేనే రాజు మంతిరి
వాయిస్తా పగలు రాతిరి
బై బర్తే వుంది తిమ్మిరి
paaTa gurtu vastuMdi.
ADd jvoting buttons
http://blog.jalleda.com/?p=34
to make life a bit easy in voting :)
వామ్మో!!!వామ్మో!!!!
మరి నేను చూసినప్పుడు ఇదంతా రాలేదండీ? బెస్ట్ హీరోయిన్ వరకే వచ్చింది, తరువాతేదో పాత ఇంటర్వ్యూ రికార్డ్ వేసుకున్నారు, చూసి చూసి విసుగొచ్చి వెళిపోయా.
telivi ante adenemo mari
Post a Comment