తారక్ వచ్చే చిత్రం "కంత్రి" పాటలు మొన్న విడుదలైయాయి. ఈ మధ్య వచ్చిన మాస్ చిత్రాల పాటలకు వేరుగా కొత్తగా వున్నాయి. మని శర్మ సంగీత దర్శకత్వం వహించారు.
పాట: వన్ టు త్రి నేనొక్క కంత్ర
రచైత: మెహర్ రమేష్
గానం: ఎం.టి.ఆర్, నవీన్, కారుణ్య.
మెహర్ రమేష్ దర్శకుడు కద, పాటలు గూడ రాస్తాడ?
----------------------------------------
పాట: అమ్మః అనిపించేలా
రచైత: సిరివెన్నెల
గానం: కార్తీక్, చిత్ర
ఈ పాట బాగుందిగాని ఇంతకముందు రాసినంత గొప్పగా సిరివెన్నెల ఈమద్య రాయటలేదు.
----------------------------------------
పాట: వయసునామి తాకెనమ్మి
రచైత: వేటూరి
గానం: హేమచంద్ర, సునిత
తమిళ్ పోకిరిలో ఈపాట వుందట. దానికిగూడ మని శర్మనే సంగీత దర్సకుడట.
----------------------------------------
పాట: ఐ గో క్రేజీ
రచైత: అనంత్ శ్రీరాం
గానం: రాహుల్ నంబయార్, జే
మొత్తం పాట యుట్యుబ్ లో ఇంక పెట్టలేదు.
----------------------------------------
పాట: జంతర్ మంతర్ జింక
రచైత: అనంత్ శ్రీరాం
గానం: రంజిత్, రేట
పాట యుట్యుబ్ లో ఇంక పెట్టలేదు.
----------------------------------------
పాట: రామారే రామ రామ
రచైత: రామజోగయ్య శాస్త్రి
గానం: శంకర్ మహదేవన్, సునిది చవ్హాన్.
పాట యుట్యుబ్ లో ఇంక పెట్టలేదు.