నేనొక్క ప్రేమ పిపాసిని, నీవొక్క ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది, నీ హ్రుదయం కదలనిది
నేనొక్క ప్రేమ పిపాసిని, నీవొక్క ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది, నీ హ్రుదయం కదలనిది
నేనొక్క ప్రేమ పిపాసిని...
తలుపు మూసినా తలవాకిటనే పగలు రేయి నిలుచున్న
పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్న
తలుపు మూసినా తలవాకిటనే పగలు రేయి నిలుచున్న
పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్న
నా దాహం తీరనిది, నీ హ్రుదయం కదలనిది
నేనొక్క ప్రేమ పిపాసిని...
పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు
చదరేగిని గుండెకు చెబుతున్న, నీ చవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నేప్పుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను
నేనొక్క ప్రేమ పిపాసిని, నీవొక్క ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది, నీ హ్రుదయం కదలనిది
నేనొక్క ప్రేమ పిపాసిని...
3 comments:
inko charanam vuntundi............
nee adugulaku madugu lottaga edadanu parichaanu
neevu raakanae adugu padakane naligi pooyanu...
antu........
good song............
:)
naaku ee paatalo konni padalu artham kavu.kaani naku nachchutundi ee pata
:)
naaku ee paatalo konni padalu artham kavu.kaani naku nachchutundi ee pata
Post a Comment